రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన

రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన
రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన

నారాయణపేట జాజ పురం రైతు వేదిక నందు l జిల్లా కోపరేటివ్ డిపార్ట్మెంట్ pacs చైర్మన్ సెక్రటరీ మరియు సిబ్బంది రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ Enquiry మరియు ఉద్యాన శాఖ జిల్లా అధికారి డిడి నోడల్ ఆఫీసర్ సాయిబాబా గారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ గారు ఐఫామ్ జిల్లా ప్రత్యేక అధికారి సత్యనారాయణ గారు ప్రతి మండలంలో నోరు ఎకరముల ఆయిల్ ఫామ్ సాగుకు ప్రణాళిక చేయాలని అధికారులకు అదనంగా టార్గెట్ ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమం గురించి జిల్లా అధికారి సాయిబాబా గారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ లాభాలను అంతర పంటలు వేసుకొని అధిక లాభాలు సంపాదించడానికి రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అవుతుంది ఆయిల్ ఫామ్ పంట ఒక్కసారి మొక్కనాటుకుంటే 30,35 సంవత్సరాల దాంక దిగుబడి నిరంతరంగా ఆయిల్ ఫామ్ గెలలు దిగుబడి అవుతుంది రైతుకు ఆర్థికంగా ప్రతి సంవత్సరము ఎకరం నాకు లక్ష యాభై వేల నుండి 2 లక్షల వరకు ఉత్పత్తి లాభం జరిగే అవకాశం ఉన్నందున ఏ పంటకు రాని ఆయిల్ ఫామ్ లో మినిమం గ్యారంటీ పంట వస్తుంది రైతులు ఈ యొక్క పంటను ప్రాధాన్యతనిచ్చి ప్రతి ఒక్కరూ 5 ఎకరాల నుండి పది ఎకరాల వరకు సాగుచేసిన ప్రతి సంవత్సరం ఎకరంకు రెండు లక్షల నుండి 10 ఎకరాలకు 20 లక్షల వరకు సంపాదించే మార్గం ఏర్పడుతుంది ప్రభుత్వం రైతులకు బిందు సేద్యం ద్వారా ఎస్సీలకు నూరు శాతం బీసీలకు 90% ఓసి లకు 80 శాతం ఇవ్వడం జరుగుతుంది ఇతర అంతర పంటలకు బిందు సేద్యం అమర్చి కూరగాయలను అధికంగా దిగుబడి సాధించి ఆర్థికంగా లాభం పొందే మార్గం ఆయిల్ ఫామ్ తోటలకు ప్రాధాన్యత ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి అవకాశం రైతులు సద్వినియోగం చేసుకున్నట్లు వాళ్ళ ఆర్థికంగా బాగుపడే మార్గాన్ని చూపించడం జరిగింది ఆయిల్ ఫామ్ కొనుగోలు చేసే అధికారి సత్యనారాయణ గారు మాట్లాడుతూ ప్రతి నెల ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ కి ఐల్ఫామ్ గెలలు చెట్లు ద్వారా తీసుకొచ్చినట్లయితే రెండు రోజులనే డబ్బు అకౌంట్ లో వేసే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీని కూడా పొలంలోనే ప్రారంభమైతున్నది రైతులకు అందుబాటులో తీసుకొచ్చా విధంగా రైతులకు సేవ చేసే భాగ్యం మా ద్వారా ఏర్పడుతుందని కూడా సత్యనారాయణ స్వామి తెలపడం జరిగింది సహకార సంఘం జిల్లా అధికారి ఆంజనేయులు గారు మాట్లాడుతూ తోటలు పెట్టుకున్న రైతులకు ఆర్థికంగా మా సహకార సంఘం నుండి రుణ సదుపాయం చేకూర్చి అన్ని విధాల ఆదుకుంటామని తెలపడం జరిగింది సాకారం సంఘం మండలాల అధికారులను పరిచయం చేసుకుంటూ ఉద్యాన అధికారుల పరిచయాలు బిందుబిందు పరిచయాలు రైతులకు చేయించి వారి యొక్క ఫోన్ నెంబర్లు అందుబాటులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పంటల్లో అల్ఫాం గ్యారెంటీ పంట ఒక్కసారి నాటితే 30 సంవత్సరాల వరకు ఐల్ ఫామ్ గెలలు వచ్చుకుంటూనే ఉంటాది ఇంటర్ క్రాప్ వల్ల అధిక పంటలు తీసి ఆర్థికంగా ఎదగడానికి రెండు విధాల రైతుకు లాభాలు చేకూరి అవకాశాలు చాలా ఉన్నవి ఇట్లాంటివి రైతులు సద్వినియోగం చేసుకొని నష్టపోకుండా లాభపరచుకొని ఆ రాయితీల వల్ల ఇతర యంత్ర పరికరాలు సద్వినియోగం చేసుకోవాలని కావలసిన రైతులు మా యొక్క కార్యాలయంలో మీ పేరు నమోదు చేసుకొని ఆయిల్ పెట్టేవారు ఏ ఈ ఓలధార సమాచారం ఇవ్వాలి మీ పేరు నమోదు అయితుందని తెలపడం జరిగింది అదేవిధంగా నోడల్ ఆఫీసర్ డిడి సాయిబాబా గారు మాట్లాడుతూ త్వరలో రైతులందరూ తమ గ్రామంలో కూరగాయలకు వివిధ దశలో రాయితీ ద్వారా తోటలు పెంచుకోవడానికి అవకాశం ఉన్నవారు పేర్లు నమోదు చేసుకొని ప్రతి గ్రామంలో కూరగాయలు పెట్టే రైతులు ఎనిమిది వేల రూపాయల పెంచిన కూరగాయల నారు ఉచితంగా ఇస్తామని నార్లు పెంచే రైతులు తమ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలి ఈ ప్రాంతంలో కూరగాయల తోటలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కావలసినవారు ఉద్యాన అధికారులను సంప్రదించగలరని తెలపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు వెంకోబా, ఆకుల వెంకటప్ప టంగు విశ్వనాథ్, త్వరలో జాజపురంలో fpo ప్రారంభమయ్యే అవకాశమున్నది ఈ ప్రాంత రైతులు ముందుకు వచ్చి మాకు ఒక సహకార సంఘం ప్రారంభించాలనుకున్నాం మాకు సహకారం ప్రభుత్వ అధికారులు అందించి ఈ ప్రాంతాన్ని వ్యవసాయంతో పాటు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు పట్టు పరిశ్రమ పాడి పరిశ్రమ రైతులకు ప్రాధాన్యతో సంఘం ఏర్పాటు చేసుకుంటున్నాము అని తెలపడం జరిగినది జిల్లాల్పూర్ చింతల్ రెడ్డి
మన్నె లక్ష్మీకాంత్ కాట్రే రాము గొడుగు లక్ష్మీనారాయణ సింగారం నరసింహులు మరియు తెలపడం జరిగినది, అందుకు ప్రభుత్వ అధికారులు చాలా సంతోషము రైతులు సహకార సంఘం ద్వారా ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నది అధికారులు మీకు సహకరించి తప్పకుండా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సూర్యకాంత్ ఉట్కూర్ , శాసనపల్లి శ్రీనివాస్ మాజీ ఉపాధ్యాయుడు మాజీ, కోట్ల ప్రతాపరెడ్డి ఆయిల్ ఫామ్ రైతు కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ పెట్టుకునే రైతులు ఇతర రైతులు 100 మంది పాల్గొనడం జరిగింది.

Leave a Comment