
ఈ సందర్భంగా న్యాయవాదం ఉద్దేశించి ప్రసంగించిన వక్తలు న్యాయవాద పరిరక్షణ చట్టం యొక్క ఆవశక్కా అతని గురించి మరో న్యాయవాదిపై దాడి జరగక ముందే పెండింగ్లో ఉన్న న్యాయవాద పరిరక్షణ బిల్లును చట్టంగా మార్చాలని డిమాండ్ చేశారు. వృత్తి నిర్వహణలో తమ బాధ్యతలు నిర్వహిస్తున్న న్యాయవాదులు ప్రతి బాధితుల ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులలో ఇప్పటికే దాదాపు 51 మంది న్యాయవాదులు బలైన కరుణాన ప్రభుత్వ పరిశీలనలో ఉన్న న్యాయవాద పరిరక్షణ బిల్లును వెంటనే చట్టంగా మార్చాలని రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుండి జరుగుతున్న న్యాయవాద పాదయాత్రలకు మద్దతుగా నారాయణపేట ఆధ్వర్యంలో అధ్యక్షుడు దామోదర్ గౌడ్ నాయకత్వన్న రెండవ రోజు నిరాహార దీక్షలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ సహాయ న్యాయవాది భారతి ఉపాధ్యక్షుడు నందు నామాజీ న్యాయవాది ఏజిపి సతీష్ గౌడ్ సుజేంద్ర శెట్టి లను నిరాహార దీక్షలో కూర్చున్నారు గార్లు. నిరాహార దీక్షలో కూర్చున్న న్యాయవాదులకు పూలమాలనేసి ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి గారు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శివరాజ్ గార్లు కూర్చోబెట్టారు ఇంకా ఈ కార్యక్రమంలో ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు సాలి నారాయణ పి నరసింహులు యాదవ్ విజయభాస్కర్ రెడ్డి టి రామచంద్రయ్య అడ్వకేట్ ప్రవీణ్ కుమార్ నామాజీ రవికుమార్ శ్రీకాంత్ చామకూర వినోద్ కుమార్ అమిరుద్దీన్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.