1200 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వాటిలో 300కోట్లు -చెల్లించారు. మిగతా బకాయిలు చెల్లించలేదు

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్- ఫీజు రియింబర్స్ మెంట్స్-స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని SFI డిమాండ్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులకు వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు మక్తల్ పట్టణ కేంద్రంలో స్థానిక మంత్రి కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నాయకులు నరహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వవలసిన పీజురీయంబర్స్ … Read more