Tenth Class Nominal Roll One Day Training Program పదో తరగతి నామినల్ రోల్ ఒకరోజు శిక్షణ కార్యక్రమం

సోమవారం రోజు విధానం పై నారాయణపేట జిల్లా కేంద్రంలోని కృష్ణ గోకులం ఉన్నత _పాఠశాల యందు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 155 పాఠశాలల నుంచి పదవ తరగతి పరీక్షలను నిర్వహించేటటువంటి అధికారులతో పాటు ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. వీరికి శశికుమార్ పదవ తరగతి ప్రభుత్వ పరీక్షల ప్రత్యేక అధికారి ఇవ్వగా కార్యక్రమంలో గోవిందరాజు డిఇవో గారు మాట్లాడుతూ అత్యంత జాగ్రత్తగా నామినల్ రోల్స్ మరియు విద్యార్థుల పేర్లు, … Read more

ఆయిల్ ఫామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చు

ఆయిల్ ఫామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చు అని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా అన్నారు. సోమవారం జాజాపూర్ రైతు వేదికలో జిల్లా కో-ఆపరేటివ్ సింగిల్ విండో చైర్మన్ సెక్రెటరీ సిబ్బంది ఆధ్వర్యంలో రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోపరేటివ్ అధికారి ప్రసాద్ డి ఏ ఓ జాన్ సుధాకర్ ఆర్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు. ప్రతి మండలంలో పిఎసిఎస్ 100 ఎకరాలయం … Read more

నవంబర్ 15న జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్లో కేసుల పరిష్కరణ Cases to be resolved in special Lok Adalat to be held on November 15

కోసం న్యాయవాదులు సకరించాలి ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు. సోమవారం నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ న్యాయవాదులతో మాట్లాడు నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుననీ న్యాయవాదులకు ఈ సందర్బంగా తెలిపారు. పెండింగ్లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, N.I. యాక్ట్ కేసులు, మ్యాట్రిమోనియల్ వివాదాలు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కేసులు, సివిల్ కేసులు మరియు బ్యాంక్ రికవరీ సూట్లకు … Read more

యువజనోత్సవాలు youth festivals

యువజనోత్సవాలు స్వామీ వివేకానంద జయంతిని పురస్క రించుకొని యువతలోని ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా యువజనోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి ఉత్సవాలు నిర్వహిం చేందుకు జిల్లా అధికారులు సన్నద్ధ మవుతున్నారు. నారాయణ పేట పట్టణంలోని తేది. 07.11.2025 రోజున స్థలం: S.R. Garden, old Govt. Hospital యువతకు వివిధ రకాల పోటిలు నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించే ఈ పోటీల్లో 15 … Read more

విద్యుత్ వినియో గదారుల దినోత్సవం Electricity Consumers’ Day

నారాయణపేట పట్టణం ,సర్కిల్ కార్యాలయం ఆవరణలో సోమవారం ఉదయం 11 గం కు విద్యుత్ వినియో గదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్.ఈ. వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు. నారాయణపేట పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ పరమైన సమస్యలు విద్యుత్ అధికారుల దృష్టికి వ్రాత పూర్వకంగా ఇవ్వగలరని కోరడమైనది. వ్యసాయ రంగానికి సంబం ధించిన సమస్యలు, వ్యవసాయ పంపు సెట్లు నాణ్యమైనవి ఐ.ఎస్.ఐ. మార్క్ కలిగిన వస్తువు లను కోనుగోలు చేయ్యాలని అధికారులు సూచించారు.ఈ సమయంలో రైతులకు … Read more

ప్రజావాణి కి 48 ఫిర్యాదులు 48 complaints to Prajavani

ప్రజావాణి కి 48 ఫిర్యాదులు నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణి హల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 48 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలను అందజేశారు. స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ ప్రజల నుంచి అర్జీలను సేకరించి, వారి సమస్యలను సావధానంతో విన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే … Read more