Geographical Indication (GI)

భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్యర్యంలో చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం వారి సహకారంతో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఈనెల 26 ఉదయం 10:00 గంటలకు నారాయణపేట లోని ఎస్సార్ గార్డెన్స్ లో భౌగోళిక సూచిక (GI) కోసం వినియోగదారులు అధికార శిబిరాన్ని నిర్వహిస్తున్నారనీ ఎస్ సి హెచ్ డి సి రీజినల్ ఇన్చార్జ్ బి ఎస్ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున చేనేత కు … Read more

Arrangements in full swing for Class 10th and Intermediate exams

  పదవ తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు :: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వి. సి . హాల్ లో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా … Read more

Free eye medical camp for drivers

: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్‌ IPS రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ‘Arrive Alive’ 2వ విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ మరియు పోలీస్ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… రోడ్డు … Read more

Te-Poll మొబైల్ యాప్ ను ప్రతి ఓటరు డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలి

Te-Poll మొబైల్ యాప్ ను ప్రతి ఓటరు డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభ గా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి … Read more

Cotton purchases should be made through all the ginning mills in the district.జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోళ్లు చేయాలి

నారాయణ పేట జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లులలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సూచించారు. తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం ఈ నెల 6 మార్కెట్ యార్డులలో మిల్లులు మరియు ప్రైవేట్ కొనుగోళ్లను మూసివేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో నారాయణ పేట జిల్లా లోని జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా … Read more

భారత విద్యార్థి ఫెడరేషన్(SFI) ఆధ్వర్యంలో MPDO గారికి వినతిపత్రం సమర్పణ.Submission of a petition to MPDO under the auspices of the Students Federation of India (SFI).

భారత విద్యార్థి ఫెడరేషన్(SFI) ఆధ్వర్యంలో MPDO గారికి వినతిపత్రం సమర్పణ. నారాయణపేట జిల్లా దామరగిద్ద GPS పాఠశాలలో వంట గది నిర్మాణం అసంపూర్తిగా నిర్మించారు,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన వంటగది నిర్మాణం పనులు పెండింగ్లో ఉందో,వర్షంలో వంట చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ వర్షంలో వంట చేస్తున్నారు,ఈ వర్షం వలన విద్యార్థులకు భోజనం సమయానికి వండించడం లేదు,అలాగే విద్యార్థులు వర్షంలో తడుస్తూ భోజనం చేస్తున్నారు,కావున వంటగది నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని ఎంపీడీవో సాయి లక్ష్మి గారికి వినతి పత్రం … Read more

అంతర్ రాష్ట్ర గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు

అంతర్ రాష్ట్ర గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు: జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ వినీత్ IPS. నారాయణపేట జిల్లా పోలీస్‌ ప్రత్యేక చర్యలో భాగంగా, గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి, 12.4 కిలోల గంజాయి, రూ.10,000 నగదు, 10 మొబైల్ ఫోన్లు, 2 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకుని 10 మంది నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారు పత్రిక సమావేశంలో నిందితుల … Read more

రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన

నారాయణపేట జాజ పురం రైతు వేదిక నందు l జిల్లా కోపరేటివ్ డిపార్ట్మెంట్ pacs చైర్మన్ సెక్రటరీ మరియు సిబ్బంది రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ Enquiry మరియు ఉద్యాన శాఖ జిల్లా అధికారి డిడి నోడల్ ఆఫీసర్ సాయిబాబా గారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ గారు ఐఫామ్ జిల్లా ప్రత్యేక … Read more

బాల రక్ష వాహనమును నడుపుటకు గాను డ్రైవరు కొరకు దరఖాస్తుల ఆహ్వానం

Date 2025 Nov 03:నారాయణపేట జిల్లా పరిధిలో “బాల రక్ష భవనము” నకు సంబందించిన వాహనమును నడుపుటకు గాను అనుభవం గల ఆసక్తి గల డ్రైవరుల నుండి దరఖాస్తులను ఆహ్వానించనైనదనీ జిల్లా సంక్షేమ అధికారి అదనపు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకుగాను పదవ తరగతి చదివిన మరియు అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. జతచేయవలసినవి: 1. పదవ తరగతి సర్టిఫికేట్ 2. డ్రైవింగ్ లైసెన్సు 3. అనుభవం సర్టిఫికేట్ 4. స్థానికత సర్టిఫికేట్ 5. … Read more