ఈ ప్రాజెక్టు వల్ల 30 గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది This project will benefit the people of 30 villages.

ఉట్కూర్ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరబోతుంది – మంత్రి వాకిటి శ్రీహరి   దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో భేటీ అయిన మంత్రి వాకిటి శ్రీహరి ఈ ప్రాజెక్టు వల్ల 30 గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది నారాయణపేట జిల్లా  ఉట్కూర్ ను క్రాసింగ్ స్టేషన్ గా అప్‌గ్రేడ్ చేయడం స్థానిక ప్రజల చిరకాల ఆకాంక్ష అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.మంగళవారం రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ … Read more