నారాయణపేట జిల్లాలో టిప్పర్ను కంట్రోల్ చెయ్యండి లేదా రద్దు చేయండి. రోడ్డు ప్రమాదాలను నివారించండి
నారాయణపేట జిల్లాలో కూడా టిప్పర్లు ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నాయి! వాటిని సంబంధిత అధికారులు కంట్రోల్ చేయాలి లేనట్లయితే రద్దు చేయాలి!! ప్రమాదాలు నివారించాలి!!! కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ డిమాండ్. మొన్న రంగారెడ్డి జిల్లాలో నిన్న వికారాబాద్ జిల్లాలో నేడు గోవా హైవే పైన ప్రయాణిస్తున్న ఓవర్ లోడ్ టిప్పర్లు విపరీతంగా అతివేగంగా ప్రయాణించడం వల్లనే వేలాది విలువైన ప్రాణాలను ప్రమాదాల పాలు చేసి తీసేసిన సంఘటనలు నారాయణపేట జిల్లాలో జరగకముందే జిల్లా … Read more