Te-Poll మొబైల్ యాప్ ను ప్రతి ఓటరు డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలి

Te-Poll మొబైల్ యాప్ ను ప్రతి
ఓటరు డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాల

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో
ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభ

Te-Poll మొబైల్ యాప్ ను ప్రతిఓటరు డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలి
Te-Poll మొబైల్ యాప్ ను ప్రతి
ఓటరు డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలి

గా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు. నారాయణపేట జిల్లాలో ఓటరు అవగాహన మరియు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలలో తమ ఓటు హక్కు వినియాగించుకోవాలని అన్నారు. ఈ యాప్‌ను విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. గూగుల్ ప్లే స్టోర్ లింక్:
https://play.google.com/store/apps/details?id=com.cgg.gov.in.te_poll_telugu ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకుని ఓటింగ్‌లో ప్రక్రియలో పాల్గొనాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Comment