సోమవారం రోజు

విధానం పై నారాయణపేట జిల్లా కేంద్రంలోని కృష్ణ గోకులం ఉన్నత _పాఠశాల యందు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 155 పాఠశాలల నుంచి పదవ తరగతి పరీక్షలను నిర్వహించేటటువంటి అధికారులతో పాటు ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. వీరికి శశికుమార్ పదవ తరగతి ప్రభుత్వ పరీక్షల ప్రత్యేక అధికారి ఇవ్వగా కార్యక్రమంలో గోవిందరాజు డిఇవో గారు మాట్లాడుతూ అత్యంత జాగ్రత్తగా నామినల్ రోల్స్ మరియు విద్యార్థుల పేర్లు, పుట్టిన తేది తండ్రి పేరు తల్లి పేరు కులము వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ రాజేంద్రకుమార్ ప్లానింగ్ ఆఫీసర్ నాగార్జున రెడ్డి, సైన్స్ ఆఫీసర్ హెచ్ హెచ్ భాను ప్రకాష్ నారాయణపేట్ మండల విద్యాధికారి బాలాజీ పాల్గొన్నారు.