Prajaa Paalana Weekly Bulletin FEB 15-21
Prajaa Paalana Weekly Bulletin FEB 15-21
Mana Narayanpet Mana News
Prajaa Paalana Weekly Bulletin FEB 15-21
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచాలి అభివృద్ధి కార్యక్రమాలపై నిరంతర పర్యవేక్షణ జరగాలి. నర్వ యాస్పరేషన్ బ్లాక్ లో విసృతంగా పర్యటించిన నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ/ అడిషనల్ మిషన్ డైరెక్టర్ గౌరవ్ కటియార్. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచే దిశగా అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ/ అడిషనల్ మిషన్ డైరెక్టర్ గౌరవ్ కటియార్ సూచించారు. నారాయణపేట జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం జిల్లాలోని నర్వ యాస్పరేషన్ బ్లాక్ మండలంలోని … Read more
వారం రోజుల్లో 80 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలి నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణ పేట జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రతీ ఇంటికి వెళ్ళి ఖచ్చితమైన ఓటరు గుర్తింపుతో ప్రోసిడింగ్ మ్యాపింగ్, ఎలక్ట్ర రోల్ మ్యాపింగ్ చేపట్టాలని వారం రోజుల్లో ఈ ప్రక్రియను 80 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఎస్ ఐ ఆర్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో మార్పులు, … Read more
కుమ్మెర జాతరలో పసికందు హంతకులను కఠినంగా శిక్షించాలి . బాధితులకు అండగా ఉండాలి . సిపిఎం డిమాండ్ నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో కుల వివక్షకు పాల్పడి ,పాప హత్యకు కారణమైన నిందితులపై హత్య కేసు నమోదు చేయాలి, కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు లు తీరుకు నిరసనగా ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన … Read more
భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్యర్యంలో చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం వారి సహకారంతో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఈనెల 26 ఉదయం 10:00 గంటలకు నారాయణపేట లోని ఎస్సార్ గార్డెన్స్ లో భౌగోళిక సూచిక (GI) కోసం వినియోగదారులు అధికార శిబిరాన్ని నిర్వహిస్తున్నారనీ ఎస్ సి హెచ్ డి సి రీజినల్ ఇన్చార్జ్ బి ఎస్ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున చేనేత కు … Read more
పదవ తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు :: జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వి. సి . హాల్ లో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా … Read more
ఈ సందర్భంగా న్యాయవాదం ఉద్దేశించి ప్రసంగించిన వక్తలు న్యాయవాద పరిరక్షణ చట్టం యొక్క ఆవశక్కా అతని గురించి మరో న్యాయవాదిపై దాడి జరగక ముందే పెండింగ్లో ఉన్న న్యాయవాద పరిరక్షణ బిల్లును చట్టంగా మార్చాలని డిమాండ్ చేశారు. వృత్తి నిర్వహణలో తమ బాధ్యతలు నిర్వహిస్తున్న న్యాయవాదులు ప్రతి బాధితుల ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులలో ఇప్పటికే దాదాపు 51 మంది న్యాయవాదులు బలైన కరుణాన ప్రభుత్వ పరిశీలనలో ఉన్న న్యాయవాద పరిరక్షణ బిల్లును వెంటనే చట్టంగా మార్చాలని రాష్ట్రవ్యాప్తంగా … Read more
: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ‘Arrive Alive’ 2వ విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ మరియు పోలీస్ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… రోడ్డు … Read more
ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS. … పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. … పోలీసులు పరీక్ష కేంద్రం వద్ద అప్రమత్తంగా ఉండాలి. ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా … Read more
విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు దశలు పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) పూర్తి స్థాయిలో అమల్లోనే ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారు తెలిపారు. రెండోవ విడత నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, నాలుగు మండలాల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చినా, గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ … Read more