Police services at your fingertips with just a phone call ఒక ఫోన్ కాల్‌తో మీ వద్దకే పోలీసు సేవలు
ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో ప్రజల వద్దకే పోలీసు సేవలు: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS. ఒక ఫోన్ కాల్‌తో మీ వద్దకే పోలీసు సేవలు సంఘటన స్థలానికే చేరుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తున్న పోలీసులు అత్యవసర సమయంలో ప్రజలకు అండగా జిల్లా పోలీసులు నారాయణపేట: ప్రజలకు మరింత చేరువయ్యే లక్ష్యంతో నారాయణపేట జిల్లా పోలీసులు ఆన్‌సైట్ -ఎఫ్‌ఐఆర్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదు దారులు … Read more