Telangana ideologue Professor Kothapalli Jayashankar’s ambitions are ideal for everyone

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సిద్ధాంతపరంగా బలమైన పునాది వేసి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ … Read more

Anwar Sadath suspended from NSUI

NSUI నుండి అన్వర్ సాదత్ సస్పెన్షన్ నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ స్వామి ఆదేశాల మేరకు, సంస్థ క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో శ్రీ అన్వర్ సాదత్‌ను NSUI సంస్థ నుండి తక్షణ ప్రభావంతో సస్పెండ్ చేస్తున్నట్లు NSUI వింజమూరి దామోదర్ రెడ్డి తెలిపారు. సంస్థ సిద్ధాంతాలు, నియమ నిబంధనలు మరియు క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం, అలాగే యూనియన్‌ను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం … Read more

Tight security arrangements at the EVM warehouse.

ఈవీఎం గోదాం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు భద్రపరిచిన గోదాం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించబడుతోందని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు. బుధవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదామును రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాం వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలు, సీసీ … Read more

Collector holding and playing with a little child.

◆ తల్లి పాల వారోత్సవాలలో భాగంగా జాజాపూర్ గ్రామ రైతు వేదికలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్ ప్రియాంక, ◆ బాలింతలు, గర్భిణిలను ఉద్దేశించి మాట్లాడుతున్న కలెక్టర్. ◆ పౌష్టికాహార ప్రదర్శన ను తిలకిస్తున్న కలెక్టర్. ◆ ఓ చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తున్న కలెక్టర్. ◆ తల్లిపాలు బిడ్డకు రక్షణ కవచం లాంటివి తల్లిపాలు అనేవి కేవలం ఆహారం మాత్రమే కాదని, బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన తొలి రక్షణ కవచమని జిల్లా కలెక్టర్ … Read more

చిన్నారుల భవిష్యత్తుకు తొలి అడుగుకు … ముఖ్య పాత్ర అంగన్‌వాడీ టీచర్లు మరియు ఆయాలు… చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కే. లక్ష్మిపతి గౌడ్… నారాయణపేట జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ డి.ఎల్.ఎస్.ఏ సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ ఆదేశాల మేరకు నారాయణపేట టౌన్ లో పాళ్ళ బురుజు లో ఉన్న అంగన్‌వాడీ సెంటర్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కారక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ … Read more

A suitable site must be allocated for employment scheme workers.

ఉపాధి కూలీల కొరకు ముఖ్యమైన కడలి స్థలం కేటాయించాలి నారాయణపేట జిల్లా పట్టణమునందు నారాయణపేటకు ఉపాధి కొరకు వచ్చే వ్యవసాయ రైతు కూలీలు. మేస్త్రి కూలీలు . వివిధ రకాల కార్మికులు ప్రతిరోజు నారాయణపేటకు ఉపాధి కొరకు వస్తుంటారు కానీ వారికి సరైన పట్టణంలో స్థలాలు లేక ఏ ప్రాంతంలో ఏ వార్డులో ఉపాధి కొరకు పనికి వెతుకుతుంటారు వారందరి కొరకు నారాయణపేట ముఖ్యమైన స్థలంలో ప్రభుత్వం చూయించినట్లయితే అందరి అవసరాల కొరకు రైతులు అక్కడ ఉపాధి … Read more

పీఎం ఇంటర్న్‌షిప్ పథకంపై విస్తృత అవగాహన కల్పించి అధిక దరఖాస్తులు నమోదు చేయాలి.—— జిల్లా కలెక్టర్ ప్రియాంక.   నారాయణపేట జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) – రౌండ్–3 జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం యువతకు పరిశ్రమల్లో ప్రత్యక్ష అనుభవాన్ని … Read more

All arrangements must be made to conduct the Independence Day celebrations on a grand scale.

పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి — జిల్లా కలెక్టర్ ప్రియాంక.   నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక జిల్లా అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గత సంవత్సరం నిర్వహించిన పరేడ్ గ్రౌండ్‌లోనే ఘనంగా నిర్వహించాలని తెలిపారు. జెండా ఆవిష్కరణ, పరేడ్, వేదిక, వీఐపీ ఏర్పాట్లు, భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ తదితర అంశాల్లో … Read more

Collector conducts surprise inspection of Damaragidda Tahsildar office.

దామరగిద్ద తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ నారాయణపేట జిల్లా దామరగిద్ద తహశీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ (డీటీ) ఇద్దరూ లేకపోవడంతో వారు ఎక్కడికి వెళ్లారని సీనియర్ అసిస్టెంట్‌ను ప్రశ్నించారు. వారు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లినట్లు సీనియర్ అసిస్టెంట్ వివరించారు. అనంతరం రిజిస్ట్రేషన్ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్, రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, మంగళవారం ఎన్ని రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. … Read more

  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి* ——– జిల్లా కలెక్టర్ ప్రియాంక. నారాయణపేట జిల్లా: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక లబ్ధిదారులకు సూచించారు. దశలవారీగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తే బిల్లులు కూడా త్వరగా మంజూరవుతాయని ఆమె తెలిపారు. మంగళవారం మద్దూరు (మండలం)మున్సిపాలిటీ పరిధిలోని భీంపూర్ గ్రామంలో రూఫ్, స్లాబ్ స్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లతో పాటు గృహప్రవేశం పూర్తయిన మరో ఇంటిని జిల్లా … Read more