సమీప పోలీస్ స్టేషన్ అధికారులు ఫోన్ నంబర్లు సెల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి
ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS నారాయణపేట: వేసవి కాలం పిల్లలకు సెలవుల ఉన్నందున, ప్రజలు, విహారయాత్రలకు తమ సొంత గ్రామాలకు లేదా ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని దొంగలు నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, ఊరికి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లేదా లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఒక ప్రకటనలో … Read more