యస్. రాజేందర్ రెడ్డి గారు ఇంటింటి ప్రచారం S. Rajender Reddy’s door-to-door campaign
ఈరోజు ఉదయం హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో భాగంగా రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలోని బూత్ నంబర్ 104లో సలీం బాబా నగర్ లో గౌరవ మాజీ శాసనసభ్యులు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ. యస్. రాజేందర్ రెడ్డి గారు ఇంటింటి ప్రచారం నిర్వహించి, నమూనా బ్యాలెట్ సీరియల్ నంబర్ 3 లోని కారు గుర్తుకు ఓటు వేసి BRS పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని కోరారు.