కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదు Delays in the trial of cases will not be tolerated.
నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS. నారాయణపేట జిల్లా పోలీస్ కార్యాలయంలోనీ కాన్ఫరెన్స్ హాల్లో నేడు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. జిల్లాలోని అన్ని సర్కిల్స్, పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులు, దర్యాప్తు నాణ్యత, నేరల నియంత్రణ పై చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన సేవలుఅందించాలి అని ఎస్పి తెలిపారు. ఈ … Read more