అఖిల భారతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ దినేష్ కులకర్ణి నారాయణపేట రాక
పర్బాని జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ నారాయణపేట పట్టణంలో కూతురు ఇంటికి అఖిలభారత ప్రధాన కార్యదర్శి దినేష్ కూల్ కర్ణి వచ్చిన సందర్భంగా వారి వెంబడి కర్ణాటక రాష్ట్రానికి భారతీయ కిసాన్ సంగ్ చెందిన జగదీష్ రైతు నాయకులు మరియు పొత్తుల్ రైతు నాయకులు నారాయణపేటకు వచ్చిన సందర్భంగా భారతీయ కిసాన్ సాంగ్ రాష్ట్ర జోనల్ జోనల్ కార్యదర్శి వెంకోబా జిల్లా కార్యదర్శి అనంతరెడ్డి జిల్లా సహకార దర్శి ప్రభు మిస్కిన్ ఓబులాపురం మైపాల్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శాసమోల బాలప్ప పట్టణ అధ్యక్షులు ఆకుల వెంకటప్ప పట్టణ ఉపాధ్యక్షుడు గొడుగు లక్ష్మీనారాయణ ఏబీవీపీ చరణ్ రెడ్డి నాయకుడు సంతోష్ కోర్వార్ చేతన్ కోర్వార్ మరియు మార్తాన్ కోర్వార్ ఇంటికి వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలుసుకొని నారాయణపేట జిల్లా యొక్క ప్రాంత విశేషాలు తెలియపరచడం జరిగింది రైతాంగము ఈ వర్షాభావం తక్కువ ఉన్న సందర్భంగా పంటల మార్పిడి చేసుకుని తక్కువ నీరు ఇంకె పంటలు వేసుకోవాలని అధిక ఉత్పత్తులు కలిగే విత్తనాలు చల్లుకొని ఆర్థికంగా రైతులు ఎదగాలని కోరడం జరిగినది వీలైన మట్టుకు రసాయన యొక్క ఎరువులకు దూరంగా ఉండి సేంద్రియ వ్యవసాయంపై పెద్ద ఎత్తున పంటలు దిగుబడి తీయాలని మనం రైతుల పండించిన పంట రసాయనాలు లేకుండా ఆహార పంటను ప్రజలకు అందిద్దాం అందరు కూడా ప్రయత్నించాలని ప్రతి రైతు ప్రతి గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం సర్వే నిర్వహిస్తున్న సార్ కు అందరి పేర్లు నమోదు చేసుకొని విధి విధానాలకు సహకరించాలని పేర్కొనడం జరిగినది గత 15 సంవత్సరాల క్రింద నారాయణపేట దామరగిద్ద మండలంలో పాలమూరు జిల్లా సమావేశానికి వచ్చినారు మరియు కర్ణాటక ప్రాంతానికి రైచూర్ జిల్లా నుండి గుల్బర్గా జిల్లాకు పోతున్న సందర్భంలో నారాయణపేట జిల్లాను సందర్శించడం జరిగింది.

Leave a Comment