గ్రామసభ మరియు సమాచార హక్కు సామర్థ్య నిర్మాణం పెంపు పై శిక్షణ Training on Gram Sabha and Right to Information Capacity Building

డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం తెలంగాణ ప్రాంతీయ శిక్షణ కేంద్రం అధ్వర్యంలో నారాయణపేట జిల్లాలో గ్రామసభలో పాల్గొనే వివిధ శాఖల గ్రామ స్థాయి అధికారులు (35) మందికి

Training on Gram Sabha and Right to Information Capacity Building
Training on Gram Sabha and Right to Information Capacity Building

కార్యక్రమం తేది: 04.11.2025 న డి.యం.హెచ్.ఓ కాన్ఫరెన్స్ హాల్ సింగారం ఎక్స్ రోడ్ నారాయణపేట నందు నిర్వహించడం జరిగినది.
ఇట్టి శిక్షణకు పి.కృష్ణ మాస్టర్ ట్రైనర్ గారు, పి సుధాకర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి నారాయణపేట గారు , డా.హన్మంతు రావ్, ప్రాంతీయ శిక్షణ కేంద్ర మేనేజర్ గారు , ఈ .ఎ. వెంకటేశ్వర్ రావు గారు, జయ చంద్రమోహన్ డి.యం.హెచ్.ఓ గారు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment