Salute to you, Police Anna.

పోలీస్ అన్నా మీకు సెల్యూట్
పోలీస్ అన్నా మీకు సెల్యూట్

పోలీస్ అన్నా మీకు సెల్యూట్

పోలీస్ అన్నా మీకు సెల్యూట్నారాయణపేట జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వృద్ధులకు, వికలాంగులకు పోలీసులు పలు రకాల సేవలు అందిస్తున్నారు. ధన్వాడ మండలంలోని రామకృష్ణాయపల్లి ప్రాథమిక పాఠశాల దగ్గర బందోబస్తు లో ఉన్న పోలీస్ ఓటర్లను ఎత్తుకొని ఓటు వేయించారు. పోలీస్ అన్నా మీకు సెల్యూట్ అంటూ పోలీసుల సేవలను అభినందిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పోలీసులు సేవలు కొనసాగుతున్నాయి

Leave a Comment