Geographical Indication (GI)

భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్యర్యంలో చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం వారి సహకారంతో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఈనెల 26 ఉదయం 10:00 గంటలకు నారాయణపేట లోని ఎస్సార్ గార్డెన్స్ లో భౌగోళిక సూచిక (GI) కోసం వినియోగదారులు అధికార శిబిరాన్ని నిర్వహిస్తున్నారనీ ఎస్ సి హెచ్ డి సి రీజినల్ ఇన్చార్జ్ బి ఎస్ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున చేనేత కు సంబంధించిన చేనేత కార్మికులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Leave a Comment