ఆయిల్ ఫామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చు

ఆయిల్ ఫామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చు అని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా అన్నారు. సోమవారం జాజాపూర్ రైతు వేదికలో జిల్లా కో-ఆపరేటివ్ సింగిల్ విండో చైర్మన్ సెక్రెటరీ సిబ్బంది ఆధ్వర్యంలో రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోపరేటివ్ అధికారి ప్రసాద్ డి ఏ ఓ జాన్ సుధాకర్ ఆర్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు. ప్రతి మండలంలో పిఎసిఎస్ 100 ఎకరాలయం సాగు చేసి ప్రణాళిక చేసి సాధించాలని తెలిపారు ఆయిల్ ఫామ్ సాగు లాభాల గురించి సాయిబాబా మాట్లాడారు. 30 సంవత్సరాలు లక్ష్యాన్నికర ఆదాయం వచే పంట అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యాన కో-ఆపరేటివ్ వెటర్నరీ శాఖ అధికారులు రైతులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment