మాకు తెలియకుండా డబ్బులు 2 లక్షల 95 వేలు రూపాయలు వివో ఏ కమ్మరి కృష్ణయ్య తిరుకొని వాడుకున్నాడు.

కళ్యాణ్ లక్ష్మీ చెక్కు డ్రా చేయడానికి బ్యాంకుకు వెళితే అక్కడ మహిళా గ్రూప్లో లోను బాకీ ఉన్నావని బ్యాంకు మేనేజర్ చెక్కు డ్రా చేసుకొని ఇవ్వట్లేదు .

Without our knowledge, Krishnayya, a blacksmith, took 2 lakh 95 thousand rupees and used it.
VOA blacksmith Krishnayya turned around and used it.

తమరు దయవుంచి నా చెక్కును డ్రా చేసి అమౌంట్ ఇప్పించగలరని సోమవారం రోజు కోటకొండ గ్రామం కు చెందిన నీలి తిరుపతమ్మ నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కు వినతి పత్రం అందజేశారు.
సదరు మహిళా కలెక్టర్ గారికి తన గోడును వినిపిస్తూ చెంచు మహిళా మహిళా సంఘానికి 2023 సంవత్సరంలో 7 లక్షల 20 వేల రూపాయలు లోను రాగా మా గ్రూపులో పది మందిలో ఐదు మంది మాత్రమే 85,000 చొప్పున లోను ఇచ్చి మిగిలిన 2 లక్షల 95 వేలు రూపాయలు మా గ్రామ వివో ఏ కమ్మరి కృష్ణయ్య తీసుకున్నాడని ,అక్రమంగా మాకు తెలియకుండా డబ్బులు వాడుకొని నేటి వరకు కట్టలేదని దీనివలన మా బ్యాంకు మేనేజర్ మా గ్రూపు అకౌంట్ ను బ్లాక్ చేసి, మా పర్సనల్ అకౌంట్ కూడా లాక్ చేసి బ్యాంకులలో ఎలాంటి లావదేవులు జరగకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమాలకు పాల్పడిన VOA కమ్మరి కృష్ణ కుమార్ ను విధుల నుండి తొలగించాలని కోరారు
కావున తమరు దయవుంచి ఈ నిరుపేద కూలి కుటుంబానికి చెందిన మమ్ములను కళ్యాణ్ లక్ష్మి చెక్కు డ్రా చేసుకునేందుకు తమరు అనుమతి ఇప్పించగలరని వేడుకోవడం జరిగినది

Leave a Comment