Former Devarakadra MLA Ala Venkateswar Reddy visited and consoled those suffering from ill health in Sherpalli.

శేర్పల్లిలో అనారోగ్య బాధితులను పరామర్శించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుంటూ, వారి శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసే దేవరకద్ర మాజీ శాసనసభ్యులు శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. అధికారంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి యోగక్షేమాలు తెలుసుకునే ఆయన, తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని స్వయంగా వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. భూత్పూర్ మున్సిపల్ పరిధిలోని శేర్పల్లి … Read more