భారత విద్యార్థి ఫెడరేషన్(SFI) ఆధ్వర్యంలో MPDO గారికి వినతిపత్రం సమర్పణ.Submission of a petition to MPDO under the auspices of the Students Federation of India (SFI).

భారత విద్యార్థి ఫెడరేషన్(SFI) ఆధ్వర్యంలో MPDO గారికి వినతిపత్రం సమర్పణ. నారాయణపేట జిల్లా దామరగిద్ద GPS పాఠశాలలో వంట గది నిర్మాణం అసంపూర్తిగా నిర్మించారు,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన వంటగది నిర్మాణం పనులు పెండింగ్లో ఉందో,వర్షంలో వంట చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ వర్షంలో వంట చేస్తున్నారు,ఈ వర్షం వలన విద్యార్థులకు భోజనం సమయానికి వండించడం లేదు,అలాగే విద్యార్థులు వర్షంలో తడుస్తూ భోజనం చేస్తున్నారు,కావున వంటగది నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని ఎంపీడీవో సాయి లక్ష్మి గారికి వినతి పత్రం … Read more

అంతర్ రాష్ట్ర గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు

అంతర్ రాష్ట్ర గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు: జిల్లా ఎస్పీ శ్రీ డాక్టర్ వినీత్ IPS. నారాయణపేట జిల్లా పోలీస్‌ ప్రత్యేక చర్యలో భాగంగా, గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి, 12.4 కిలోల గంజాయి, రూ.10,000 నగదు, 10 మొబైల్ ఫోన్లు, 2 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకుని 10 మంది నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారు పత్రిక సమావేశంలో నిందితుల … Read more

రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన

నారాయణపేట జాజ పురం రైతు వేదిక నందు l జిల్లా కోపరేటివ్ డిపార్ట్మెంట్ pacs చైర్మన్ సెక్రటరీ మరియు సిబ్బంది రైతులకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ Enquiry మరియు ఉద్యాన శాఖ జిల్లా అధికారి డిడి నోడల్ ఆఫీసర్ సాయిబాబా గారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ గారు ఐఫామ్ జిల్లా ప్రత్యేక … Read more

బాల రక్ష వాహనమును నడుపుటకు గాను డ్రైవరు కొరకు దరఖాస్తుల ఆహ్వానం

Date 2025 Nov 03:నారాయణపేట జిల్లా పరిధిలో “బాల రక్ష భవనము” నకు సంబందించిన వాహనమును నడుపుటకు గాను అనుభవం గల ఆసక్తి గల డ్రైవరుల నుండి దరఖాస్తులను ఆహ్వానించనైనదనీ జిల్లా సంక్షేమ అధికారి అదనపు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకుగాను పదవ తరగతి చదివిన మరియు అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. జతచేయవలసినవి: 1. పదవ తరగతి సర్టిఫికేట్ 2. డ్రైవింగ్ లైసెన్సు 3. అనుభవం సర్టిఫికేట్ 4. స్థానికత సర్టిఫికేట్ 5. … Read more