Salute to you, Police Anna.

పోలీస్ అన్నా మీకు సెల్యూట్ పోలీస్ అన్నా మీకు సెల్యూట్నారాయణపేట జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వృద్ధులకు, వికలాంగులకు పోలీసులు పలు రకాల సేవలు అందిస్తున్నారు. ధన్వాడ మండలంలోని రామకృష్ణాయపల్లి ప్రాథమిక పాఠశాల దగ్గర బందోబస్తు లో ఉన్న పోలీస్ ఓటర్లను ఎత్తుకొని ఓటు వేయించారు. పోలీస్ అన్నా మీకు సెల్యూట్ అంటూ పోలీసుల సేవలను అభినందిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పోలీసులు సేవలు కొనసాగుతున్నాయి

పోలీస్ అన్నా మీకు సెల్యూట్

నారాయణపేట జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వృద్ధులకు, వికలాంగులకు పోలీసులు పలు రకాల సేవలు అందిస్తున్నారు. ధన్వాడ మండలంలోని రామకృష్ణాయపల్లి ప్రాథమిక పాఠశాల దగ్గర బందోబస్తు లో ఉన్న పోలీస్ ఓటర్లను ఎత్తుకొని ఓటు వేయించారు. పోలీస్ అన్నా మీకు సెల్యూట్ అంటూ పోలీసుల సేవలను అభినందిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పోలీసులు సేవలు కొనసాగుతున్నాయి.

Te-Poll మొబైల్ యాప్ ను ప్రతి ఓటరు డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలి

Te-Poll మొబైల్ యాప్ ను ప్రతి ఓటరు డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభ గా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి … Read more

యస్. రాజేందర్ రెడ్డి గారు ఇంటింటి ప్రచారం S. Rajender Reddy’s door-to-door campaign

ఈరోజు ఉదయం హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో భాగంగా రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలోని బూత్ నంబర్ 104లో సలీం బాబా నగర్ లో గౌరవ మాజీ శాసనసభ్యులు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ. యస్. రాజేందర్ రెడ్డి గారు ఇంటింటి ప్రచారం నిర్వహించి, నమూనా బ్యాలెట్ సీరియల్ నంబర్ 3 లోని కారు గుర్తుకు ఓటు వేసి BRS పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని కోరారు.

అందరికీ సమాన న్యాయం Equal justice for all

నవంబర్ 9న న్యాయ సేవల దినోత్సవం “అందరికీ సమాన న్యాయం” డిఫెన్స్ కౌన్సిల్ కె. లక్ష్మిపతి గౌడ్. గౌరవ న్యాయ సేవా సేవాధికార సంస్థ లీగల్ సర్వీసెస్ సెక్రెటరీ వింధ్య నాయక్ గారి ఆదేశాల మేరకు నారాయణపేట టౌన్ పళ్ళ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్లో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ విజ్ఞాన సదస్సును చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె. లక్ష్మిపతి గౌడ్ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు … Read more

Awareness program on the elimination of child marriage

గౌరవ నారాయణపేట జిల్లా కలెక్టర్, నారాయణపేట గారి ఆదేశాల ప్రకారం తేదీ 6.11.2025 గురువారం రోజున మధ్యాహ్నం గం 1:00లకు ఎస్. ఆర్ . గార్డెస్ ఫంక్షన్ హాల్ నారాయణపేట, (పాత జిల్లా ఆసుపత్రి పక్కన) బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పూజారులు, పాస్టర్స్, ఖ్వాజీలు మరియు జిల్లా లోని ఫంక్షన్ హాల్ యజమానులు, టెంట్ హౌస్ యజమానులు. సౌండ్ సిస్టమ్స్ మరియు డీజే నిర్వాహకులు క్యాటరింగ్ యజమానులు. ప్రింటింగ్ ప్రెస్ … Read more

కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదు Delays in the trial of cases will not be tolerated.

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS. నారాయణపేట జిల్లా పోలీస్ కార్యాలయంలోనీ కాన్ఫరెన్స్ హాల్లో నేడు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్‌ IPS గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. జిల్లాలోని అన్ని సర్కిల్స్, పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసులు, దర్యాప్తు నాణ్యత, నేరల నియంత్రణ పై చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన సేవలుఅందించాలి అని ఎస్పి తెలిపారు. ఈ … Read more

ప్రధాన లక్ష్యం గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు అరికట్టడం The main goal is to curb the use of intoxicants like marijuana and drugs.

పోలీసులకు రివార్డ్ అందించిన:జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS. నారాయణపేట జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల సరఫరా పై గట్టి పర్యవేక్షణలో భాగంగా ఇటీవల గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకొని నిందితులను జైలుకు పంపిన మక్తల్ సర్కిల్, టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు సిబ్బంది మక్తల్ సీఐ రామ్ లాల్,SI లు, పురుషోత్తం, SM నవీద్, HC గోప్యనాయక్, PC లు రాఘవేందర్,రామస్వామి,అశోక్ కుమార్,శ్రీకాంత్,భాను … Read more

గ్రామసభ మరియు సమాచార హక్కు సామర్థ్య నిర్మాణం పెంపు పై శిక్షణ Training on Gram Sabha and Right to Information Capacity Building

డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం తెలంగాణ ప్రాంతీయ శిక్షణ కేంద్రం అధ్వర్యంలో నారాయణపేట జిల్లాలో గ్రామసభలో పాల్గొనే వివిధ శాఖల గ్రామ స్థాయి అధికారులు (35) మందికి కార్యక్రమం తేది: 04.11.2025 న డి.యం.హెచ్.ఓ కాన్ఫరెన్స్ హాల్ సింగారం ఎక్స్ రోడ్ నారాయణపేట నందు నిర్వహించడం జరిగినది. ఇట్టి శిక్షణకు పి.కృష్ణ మాస్టర్ ట్రైనర్ గారు, పి సుధాకర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి నారాయణపేట గారు , డా.హన్మంతు రావ్, ప్రాంతీయ … Read more

Cotton purchases should be made through all the ginning mills in the district.జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోళ్లు చేయాలి

నారాయణ పేట జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లులలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సూచించారు. తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం ఈ నెల 6 మార్కెట్ యార్డులలో మిల్లులు మరియు ప్రైవేట్ కొనుగోళ్లను మూసివేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో నారాయణ పేట జిల్లా లోని జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా … Read more