అఖిల భారతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ దినేష్ కులకర్ణి నారాయణపేట రాక పర్బాని జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ నారాయణపేట పట్టణంలో కూతురు ఇంటికి అఖిలభారత ప్రధాన కార్యదర్శి దినేష్ కూల్ కర్ణి వచ్చిన సందర్భంగా వారి వెంబడి కర్ణాటక రాష్ట్రానికి భారతీయ కిసాన్ సంగ్ చెందిన జగదీష్ రైతు నాయకులు మరియు పొత్తుల్ రైతు నాయకులు నారాయణపేటకు వచ్చిన సందర్భంగా భారతీయ కిసాన్ సాంగ్ రాష్ట్ర జోనల్ జోనల్ కార్యదర్శి వెంకోబా జిల్లా కార్యదర్శి … Read more
Mana Narayanpet Mana News
తేది:14-07-2026, నారాయణ పేట జిల్లా, *వత్తు గుండ్ల పాఠశాల వంట ఏజెన్సీని రద్దు చేసిన కలెక్టర్ —- ఆ దామర గిద్ద మండలం వత్తు గుండ్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీని జిల్లా కలెక్టర్ ప్రియాంక రద్దు ( సస్పెషన్) చేశారు. మంగళ వారం వత్తు గుండ్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీకి వెళ్లిన కలెక్టర్ అక్కడ విద్యార్థులు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు చేస్తున్న … Read more
Capitalist society must be transformed.
నేడు కొనసాగుతున్న పెట్టుబడి దారి సమాజాన్ని మార్చాలని సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలని సిపిఐ( ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు ఎస్ఎల్ పద్మ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణ పేట భగత్ సింగ్ భవన్లో జరిగిన మాస్ లైన్ పార్టీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై ‘ “మార్క్సిస్ట్ రాజకీయ అర్థశాస్త్రం’” అనే అంశాన్ని బోధించారు. ఈ క్లాసులో భాగంగా నేడు బోధిస్తు, కొనసాగుతున్నటువంటి ఆర్థిక శాస్త్ర సూత్రాలు పెట్టుబడిదారి సమాజం కోసం … Read more
18 జూలై మరియు 21 నవంబర్ 2026 నా (నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ (NI Act కేసులకు) శాశ్వత పరిష్కారం
18 జూలై మరియు 21 నవంబర్ 2026 నా (నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ (NI Act కేసులకు) శాశ్వత పరిష్కారం. నారాయణపేట జిల్లా న్యాయ సేవ సంస్థ లీగల్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో తేదీ 14.07.2026 నారాయణపేట జిల్లా గౌరవ ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు గారు ఆదేశాలనుసారం లీగల్ సర్వీసెస్ సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వింధ్య నాయక్ గారు సీనియర్ మరియు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిస్ … Read more
భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలు
భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలు సామాజిక సంస్కర్త, దళితోద్యమ ప్రముఖ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలను శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను జ్యోతి ప్రజ్వలన గావించి, భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భాగ్యరెడ్డి వర్మ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని అన్నారు. విద్య, సామాజిక సమానత్వం, హక్కుల … Read more
సమీప పోలీస్ స్టేషన్ అధికారులు ఫోన్ నంబర్లు సెల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి
ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS నారాయణపేట: వేసవి కాలం పిల్లలకు సెలవుల ఉన్నందున, ప్రజలు, విహారయాత్రలకు తమ సొంత గ్రామాలకు లేదా ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని దొంగలు నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, ఊరికి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లేదా లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఒక ప్రకటనలో … Read more
మరికల్ SHO గా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై M. విక్రమ్
మరికల్ SHO గా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై M. విక్రమ్ నారాయణపేట జిల్లా మరికల్ పోలీస్ స్టేషన్ SHO (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా ఎస్ఐ M. విక్రమ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు మరికల్ ఎస్సైగా విధులు నిర్వహించిన రాములు నగర్ కర్నూలు జిల్లా తడూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై విక్రమ్ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారిని ఎస్పీ కార్యాలయంలో పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా … Read more
వలసల జిల్లాగా ఉన్న నారాయణపేట ను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశం
నారాయణపేట జిల్లా :పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక,యువజన సేవలు, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. నారాయణపేట జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని గాయత్రి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ … Read more
కొత్త అవకాశాలు దివ్యాంగుల జీవితాల్లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని అన్నారు
నారాయణపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల యాక్షన్ ప్లాన్” లో భాగంగా నారాయణపేట జిల్లా గాయత్రి ఫంక్షన్ హాల్, నారాయణపేటలో జిల్లా సంక్షేమ శాఖ మరియు తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లాకు చెందిన దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు, విశిష్ట అతిథిగా … Read more
నారాయణపేట జిల్లా వార్షిక విద్యా ప్రణాళిక సమావేశం విజయవంతం
నారాయణపేట జిల్లా వార్షిక విద్యా ప్రణాళిక సమావేశం – రెండవ రోజు విజయవంతం విద్యార్థుల అభ్యాస ప్రమాణాల పెంపు దిశగా వినూత్న కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళిక నారాయణపేట జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 21.05.2026 న నారాయణపేట పట్టణంలోని టి.ఎస్.డబ్ల్యూ.ఆర్.ఎస్.జె.సి, జి. యాదగిరి రోడ్ ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా వార్షిక విద్యా ప్రణాళిక సమావేశం రెండవ రోజు విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రిసోర్స్ టీచర్లు, ప్యానల్ ఇన్‌స్పెక్షన్ సభ్యులు, ఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు, అకాడెమిక్ … Read more