The history of exploitation must be changed
దోపిడి చరిత్రను మార్చాలి మన దేశ చరిత్రలో అత్యంత దుర్మార్గం గా ధనికులు కార్మిక వర్గాన్ని, అగ్రకులాలు నిమ్న కులాలను అణిచివేయడం లేదా సామాజికంగా వెలివేయడం జరిగింది. పురుషాదిక్యఅహంకారం తో మహిళలను వివక్షత తో చూడడం ఇటువంటి చరిత్ర చాలా ఉన్నదని ఈ చరిత్రను మార్చాలని అందుకు మనమందరం సిద్ధం కావాలనీ, అందరూ సమానంగా ఉండే సమసమాజం కోసం పోరాడాలని సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.సూర్యం పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక భగత్ … Read more