Farmers losing their lands have not received even a single penny to this day.

◆ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు సత్వరమే పరిహారం అందించాలి . ◆ భూనిర్వాసితుల ధర్నా ◆ భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి వెంకట్రామిరెడ్డి డిమాండ్  నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు సత్వరమే పరిహారం అందివ్వాలని భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షులు జి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు . బుధవారం రోజు ఆ సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర … Read more

The history of exploitation must be changed

దోపిడి చరిత్రను మార్చాలి మన దేశ చరిత్రలో అత్యంత దుర్మార్గం గా ధనికులు కార్మిక వర్గాన్ని, అగ్రకులాలు నిమ్న కులాలను అణిచివేయడం లేదా సామాజికంగా వెలివేయడం జరిగింది. పురుషాదిక్యఅహంకారం తో మహిళలను వివక్షత తో చూడడం ఇటువంటి చరిత్ర చాలా ఉన్నదని ఈ చరిత్రను మార్చాలని అందుకు మనమందరం సిద్ధం కావాలనీ, అందరూ సమానంగా ఉండే సమసమాజం కోసం పోరాడాలని సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.సూర్యం పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక భగత్ … Read more

Don’t leave them in garbage heaps… place them in a ‘cradle’.

చెత్తకుప్పల్లో కాదు.. ‘ఊయల’లో ఉంచండి: కలెక్టర్ సీ.హెచ్ ప్రియాంక* అనివార్య పరిస్థితుల్లో నవజాత శిశువులను రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, చెత్తకుప్పలు వంటి ప్రాంతాల్లో వదిలివేయకుండా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన **’ఊయల’ (Cradle Baby Centre)**లో సురక్షితంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నారాయణపేట ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఊయల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వదిలివేయబడిన శిశువుల ప్రాణాలను కాపాడి వారికి భద్రమైన సంరక్షణ … Read more

అఖిల భారతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ దినేష్ కులకర్ణి నారాయణపేట రాక పర్బాని జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ నారాయణపేట పట్టణంలో కూతురు ఇంటికి అఖిలభారత ప్రధాన కార్యదర్శి దినేష్ కూల్ కర్ణి వచ్చిన సందర్భంగా వారి వెంబడి కర్ణాటక రాష్ట్రానికి భారతీయ కిసాన్ సంగ్ చెందిన జగదీష్ రైతు నాయకులు మరియు పొత్తుల్ రైతు నాయకులు నారాయణపేటకు వచ్చిన సందర్భంగా భారతీయ కిసాన్ సాంగ్ రాష్ట్ర జోనల్ జోనల్ కార్యదర్శి వెంకోబా జిల్లా కార్యదర్శి … Read more

తేది:14-07-2026, నారాయణ పేట జిల్లా, *వత్తు గుండ్ల పాఠశాల వంట ఏజెన్సీని రద్దు చేసిన కలెక్టర్   —- ఆ దామర గిద్ద మండలం వత్తు గుండ్ల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీని జిల్లా కలెక్టర్ ప్రియాంక రద్దు ( సస్పెషన్) చేశారు. మంగళ వారం వత్తు గుండ్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీకి వెళ్లిన కలెక్టర్ అక్కడ విద్యార్థులు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులు చేస్తున్న … Read more

Capitalist society must be transformed.

నేడు కొనసాగుతున్న పెట్టుబడి దారి సమాజాన్ని మార్చాలని సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలని సిపిఐ( ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు ఎస్ఎల్ పద్మ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణ పేట భగత్ సింగ్ భవన్లో జరిగిన మాస్ లైన్ పార్టీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై ‘ “మార్క్సిస్ట్ రాజకీయ అర్థశాస్త్రం’” అనే అంశాన్ని బోధించారు. ఈ క్లాసులో భాగంగా నేడు బోధిస్తు, కొనసాగుతున్నటువంటి ఆర్థిక శాస్త్ర సూత్రాలు పెట్టుబడిదారి సమాజం కోసం … Read more

18 జూలై మరియు 21 నవంబర్ 2026 నా (నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ (NI Act కేసులకు) శాశ్వత పరిష్కారం

  18 జూలై మరియు 21 నవంబర్ 2026 నా (నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ (NI Act కేసులకు) శాశ్వత పరిష్కారం. నారాయణపేట జిల్లా న్యాయ సేవ సంస్థ లీగల్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో తేదీ 14.07.2026 నారాయణపేట జిల్లా గౌరవ ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు గారు ఆదేశాలనుసారం లీగల్ సర్వీసెస్ సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వింధ్య నాయక్ గారు సీనియర్ మరియు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిస్ … Read more

భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలు

భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలు సామాజిక సంస్కర్త, దళితోద్యమ ప్రముఖ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ జయంతి ఉత్సవాలను శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను జ్యోతి ప్రజ్వలన గావించి, భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భాగ్యరెడ్డి వర్మ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని అన్నారు. విద్య, సామాజిక సమానత్వం, హక్కుల … Read more

సమీప పోలీస్ స్టేషన్ అధికారులు ఫోన్ నంబర్లు సెల్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి

ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS నారాయణపేట: వేసవి కాలం పిల్లలకు సెలవుల ఉన్నందున, ప్రజలు, విహారయాత్రలకు తమ సొంత గ్రామాలకు లేదా ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని దొంగలు నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, ఊరికి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని లేదా లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఒక ప్రకటనలో … Read more

మరికల్ SHO గా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై M. విక్రమ్

మరికల్ SHO గా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై M. విక్రమ్ నారాయణపేట జిల్లా మరికల్ పోలీస్ స్టేషన్ SHO (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా ఎస్ఐ M. విక్రమ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు మరికల్ ఎస్సైగా విధులు నిర్వహించిన రాములు నగర్ కర్నూలు జిల్లా తడూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై విక్రమ్ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారిని ఎస్పీ కార్యాలయంలో పూల మొక్క అందించి మర్యాదపూర్వకంగా … Read more